Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)



SHALL (షల్ ) WILL - విల్ ఇవి చేయబోవు పనిని సూచిస్తాయి

SHALL సామాన్యంగా 1 person కి వర్తిస్తాయి.

| shall, we shall

| shall go to Cinema. " నేను సినిమాకి వెళతాను.

Shall (persent tense) should (past tense).

అయితే 1 person కి shall కి. బదులుగా will కొన్ని ప్రత్యేక సందర్భాలలో వస్తుంది. ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేయడానికి గాని, ఒక వాగ్దానమిచ్చేటపుడు గాని ఒక

ఖచ్చితమైన ఇష్టాన్ని తెలియజేసేటపుడు గాని shall కి బదులుగా will వాడాలి.

I will go to Cinema. (నేను సినిమాకి వెళతాను.)

I will help you. (నీకు నేను సాయం చేస్తాను)

WILL ఇది || person, III person లకు వర్తిస్తుంది.

you will do it. - నీవు ఇది చేస్తాను.

He will do it. - నీవు ఇది చేస్తావు.

They will do it. - వారు ఇది చేస్తారు.

అయితే ll person, Ill person లలో will బదులుగా shall కొన్ని ప్రత్యేక సందర్భాలలో వుపయోగిస్తారు.

ఒకరిచేత ఆజ్ఞాపించబడినపుడు గాని, ఒకరికి వాగ్దానము చేసినపుడుగాని, ఖచ్చితమైన నిర్ణయాన్ని సూచించేటపుడు ఈ మార్పు జరుగుతుంది.

He shall do it - అతను ఇది చేస్తాడు ,

You shall do, it - ఇది. నీవు చేస్తావు.

SHOULD కర్తవ్యము తెలియజేసేటపుడు గాని అభ్యర్ధన చేసే టపుడు గాని వుపయోగిస్తారు.

you should follow the rules. - నీవు నిబంధనలు పాటించాలి.

I told him that I should pay the money. నేను " డబ్బు యిస్తానని అతనికి చెప్పాను.

He should keep his promise. - అతడు తన వాగ్గా నాన్ని నిలబెట్టుకోవాలి,

WOULD

1. అలవాటైన పనిని తెలియజేసేటపుడు.

Neelima would go to school every morning at 8-30 am.

" నీలిమ ప్రతీ వుదయం 8-30 గంటలకు పాఠశాలకి వెళు తుంది.

2. స్థిర నిర్ణయాన్ని తెలియజేసేప్పుడు :

She would tell the truth. ఆమె నిజం చెబుతుంది.

3. జరగబోయేది చేస్తాడు, చేస్తాను అని చెప్పవలసి వచ్చినపుడు.

The teacher said Praveen would write the examinations.

ప్రవీణ్ పరీక్షలు వ్రాస్తాడని ఉపాధ్యాయుడు చెప్పారు.

4. ఇష్టాన్ని తెలియజేసేటపుడు

I would like to take coffee. నేను కాఫీ తీసుకోడానికి ఇష్టపడతాను.

CAN సామర్థ్యాన్ని తెలియజేసే సహాయక క్రియ

1. ప్రత్యేక , సామర్థ్యాన్ని తెలి పేటపుడు :

I can speak English

నేను ఇంగ్లీషు మాట్లాడగలను.

COULD

He could speak English at age of ten.

అతడు 10 ఏండ్ల వయసులోనే ఇంగ్లీషు మాట్లాడగల్గేవాడు సభ్యతగా మాట్లాడవలసినపుడు కూడా could వాడతారు,

Could you please give your pen?

దయచేసి మీరు మీ కలము ఇవ్వగలరా?






MAY

అనుమతి కోరేటప్పుడు దాని మనసులోని కోరిక దీవించే

పుడు మొ || నవి) సాధ్యపడవచ్చు అనే అర్ధం వచ్చేప్పుడు గాని ,'May' ఉపయోగిస్తారు.

May | come in sir, నేను లోనికి రావచ్చాండీ!

She may agree. ఆమె అంగీకరించవచ్చు.

MIGHT : May కి past tence is might

She said that she might Pass the exams.

ఆమె తాను " పతీక్షలు పాస్ అవుతానని చెప్పింది.

MUST (మస్ట్) తప్పకుండా

ఒక స్థిర నిర్ణయాన్ని గాని, ఒక బాధ్యత నిర్వహించడానికి గాని, నిశ్చయాన్ని తెలియజేసేపుడుగాని, బాధ్యతని తెలియజే సేపుడుగాని "Must' ని ఉపయోగిస్తారు.

I must work hard. నేను తప్పక కష్టపడాలి.

Inspector-must arrest the criminals, "ఇన్ స్పెక్టర్ ఆ' నేరస్తులను తప్పక , అదుపులోనికి తీసుకోవాలి.

OUGHT (ఆట్) (ఇది should లాంటి సహాయక క్రీయే)

ధర్మానుసారంగా గాని, నీతి పరంగా గాని, అర్త తను సూచిం చడానికి గాని, అవసరాన్ని గుర్తు చేయడానికి గాని 'Ought" ఉపయోగిస్తారు.

| ought to buy boods ( ఐ ఆట్ టు బై బుక్స్) నేను పుస్త కాలు కనవలసి యున్నది. (అవసరం)..

lought to attend school. నేను పాఠశాలకి వెళ్ళవలసి వున్నది (బాధ్యత.) .

We ought to help the poor, మనము పేదవారికి సహాయం చేయాలి. (నీతి)

we ought to love our country మనము మన దేశాన్ని వేమించాలి. (ధర్మం).







Latest Release


Idioms & Phrases - (నుడికారములు)

Phrases are group of words without subject and verb functioning as a single p...

Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)

SHALL (షల్ ) WILL

Voice - (క్రియ యొక్క రూపము)

Subject (కర్త) ఒక పనిని చేస...

Direct & indirect speech - డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్

మనం మాట్లాడే, సంభాషణలను రెం...

Punctuation - విరామ చిహ్నలు

ఎదుటి వారితో మనము మాట్లాడునపుడు ...