Parts of speech - భాషాభాగములు



The words which we use are divided into various classes according to their use, and these classes are called 'Parts of Speech'

ఇంగ్లీషు భాషలోని మాటలన్ని కూడా వాక్యములలో అవి చేయు పనులను బట్టి వివిధ భాగాలుగా విభజించబడినవి. వాటిని (పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ) భాషా భాగములు అని అందురు.

According to their function they do in a sentence, the parts of speech divided into eight kinds. (etato భాగాలు మాటలు చేయు పనులను బట్టి ఎనిమిది భాగాలుగా విభజించారు). అవి.

1. Noun (నామవాచకము)

2. Pronoun (సర్వనామము)  

3. Verb (క్రియ)

4. Adverb (క్రియా విశేషణము)

5. Adjective (విశేషణము)

6. Preposition (విభక్త్యర్ధ పదము)

7. Conjunction (సముచ్చయము)

8. Interjection (భావోద్రేకప్రకటనార్ధము)


1. Noun - నామవాచకము : A Noun is word used as the name of a person, place or thing (మనుష్యుల పేర్లు పట్టణములు, స్థలములు, జంతువులు, వస్తువులు, పర్వతములు, సలలు, వారములు,, సముద్రములు, నదులు మొదలైన వాటి పేర్లను , తెలియజేసే వాటిని ' (Nouns) నామవాచకములు అని అంటారు.)

Ex: Neelima, Delhi, India, Lion, Book, June, Monday

The Ganga, Bay of Bengal, Book,

Nouns ను ఐదు రకాలుగా విభజించవచ్చు.

1. Proper Nouns

2. Common Nouns

3. Collective Nouns

4. Material Noun

5. Abstract Noun

1. A Proper Noun is the name of only one person, place or thing, (ప్రత్యేకముగా ఒక్క మనుష్యునకు గాని, స్థలా నికి గాని, వస్తువుకు గానీ చెందునట్టి పేర్లను Proper nouns అనబడును)

Ex : India, Hyderabad, Neelima, Akbar

2. A Common Noun is a name given in common to every person or thing of the same class or kind, ఒకే జాతికి చెందిన ప్రతి వ్యక్తి కి గాని, వస్తువుకు గాని వచ్చే పేర్లను Common noun అని అంటారు.

Ex: Akbar was a great King. ఇక్కడ King అనేది అక్బర్ రాజు అని తెలుపుటయే కాకుండా మిగతా రాజులకు కూడా King అనేది వర్తిస్తుంది. కాబట్టి . ఇక్కడ Akbar proper noun గాను, King ని Common noun గాను వ్యవహరిస్తారు.

3. A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole. (మనుష్యుల యొక్క గాని, జంతువుల యొక్క గాని, లవస్తువుల యొక్క గాని, గుంపులను తెలియజేయు " పేర్లను కలెక్టివ్ నౌన్స్ అంటారు.)

Ex : An army ( సైన్యము), Crowd (గుంపు), Flock (గొర్రెల మంద), Herd (మంద)

4. Material Noun is the name of some material or substance which is supposed to have no separate parts.

(సాధారణముగా విడిభాగములను ఉద్దేశింపక ఒకే ద్రవముగా గాని, ఒకే పోగుగా గాని వాయువుగా గాని పేర్కొను పదార్దములు.)

Ex: Coal, Chalk, iron, Silver, Gold, Milk, Hydrogen

5. An Abstract Noun is usually the name of a quality, action, or state considered apart from the object to which it belongs. (గుణముల యొక్క పనుల యొక్క స్థితుల యొక్క, శాస్త్రముల పేర్లను అబ్ స్టాక్ట్ నౌన్స్ అని అంటారు.)

Ex: Quality: Goodness, Kindness, Honesty, Wisdom, Bravery, Hardness. Action : Movement, Theft, Judgement. States ' Childhood, Poverty, Pleasure, Youth, Slavary, Death, Boyhood, Sleep.. Arts and Science : Poetry, Dance, Music, Chemistry.


2. Pronoun - సర్వనామము : A Pronoun is a word used instead of a Noun. (నామవాచకానికి బదులుగా వాడ బడే దానిని సర్వనామము అని అంటారు.)

Ex: He, They, I, My, You, Yours, She, it etc.

Pronouns మొత్తం తొమ్మిది రకాలుగా విభజింపవచ్చు.

1. Personal Pronouns : మనుష్యుల పేర్లకు బదులుగా పాడతారు. ఇవి 1st person, 2nd person, 3rd person అని మూడు రూపములుగా ఉన్నాయి.

First person (ఉత్తమ పురుష) తనను గురించి చెప్పేవి.

EX ; We,I, My, Me etc.

Second person (మధ్య పురుష) ఎదుటవానిని గురించి చెప్పేవి.

Ex : You, Yours.  

Third person (ప్రధమ పురుష) ఎక్కడో వున్న వానిని గూర్చి చెప్పేవి.

Ex : He, She, it, Him, Her, Hers, They, Them,

2. Demonstrative Pronouns : ఫలానా అని వస్తువుల గురించి ప్రత్యేకముగా చెప్పడానికి వాడతారు.

Ex: This (ఇది), That. (అది), These (ఇవి), Those (అవి), Such, as one.

3. Interrogative Pronouns: ప్రశ్నలు వేయుటకు ఉపయో గిస్తారు.

Ex : Who (ఎవరు), Whom (ఎవరిని), Which (ఏది), What (ఏమిటి), Whose (ఎవరియొక్క).

4. Relative Pronouns : రెండు వాక్యములను కలుపుటకు వాడతారు.

Ex : ప్రశ్నలు వేయుటకుపయోగించిన Who, Whom. Which, What, Whose లు కాక that, as but లు కూడా ఉపయోగిస్తారు.

5. Reflexive Pronouns : ఒక పని యొక్క ఫలి తమును ఆ పనిచేయు వారే పొందినపుడు వీటిని వాడ తారు.

Ex: Myself, Yourself, Itself, Himself, Ourselves, Yourselves, Yjemselves, Herself, Thyself.

6. Distributive Pronouns :  మనుష్యులను గాని, వస్తువు లను గాని, "ఒక్కొక్కటిగా తీసుకోవడానికి వాడతారు.

Ex : either, neither, each.

7. Reciprocal Pronouns : పరస్పరము ఒక పనిని ఒకరికో కరు చేయుచున్నట్లు తెలియజేయుటకు వాడుదురు.

Ex: One another, Each other.

8. Possessive Pronouns : ఒక Adjectiveకు ఒక nounకు ఈ pronouns సమానము.

Ex : mine. Our

9. Indefinite Pronouns : ఫలానా వస్తువు, ఫలానా వకి అన నిర్దిష్టంగా సూచించకుండా ఏదో ఒక వస్తువును. వ్యక్తిని గురించి ఇన్ డెఫినిటవ్ ప్రొనౌన్స్ తెలియ చేస్తాయి.

EX : anyone, someone, any, no one, none, anybody, anything, some, somebody, nobody, every body, few, many, others, all.


3. Verb - క్రియ : A verb is a word used to tell some thing about some person or thing (పనులను తెలియజేయు మాటలను వెర్బ్ ' అని అంటారు.) Verbs ముఖ్యంగా రెండు రకములు, 1. Ordinary verbs, 2. Auxillary Verbs (ఆక్సిలరీ వెర్చ్.) ఈ ఆర్డినరీ వెర్స్ ను మరల రెండు రకాలుగా విభజించ వచ్చు. అవి 1. Transitive verbs (ట్రాన్స్ ఒప్ వెర్ప్) 2. Intransitive verbs (ఇన్ ట్రాన్స్ట వ్ వెర్ప్) ఈ Ordinary verbs, past tense రూపములో అవి పొందే తీరును బట్టి రెండు విధములుగా ఉంటాయి. అవి 1. Strong verbs 2. Weak verbs

పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యములో subject (కర్త), object కర్మ), verb (క్రియ) అను మూడు భాగాలుంటాయి. వీటిలో Subject(s) ఒక పని చేయువానిని తెలియ చేయు మాటను సరించి, 'object ఆ పని యొక్క ఫలితమును అనుభవించు వాని పాటను గురించి, verb (v) ఆ పని తెలియజేయు మాటను గురించి , తెలియజెప్పను.

Ex : Ramu beats the dog, Ramu (Subject) గాను ' beats (verb) గాను the dog (object) గాను ఈ వాక్యములో ఉన్నవి.

ఒక వాక్యముల కర్త, కర్మ, క్రియలను గూరించుటకు మొదట వాక్యములోని Verb ను గుర్తించాలి. Verb ఎపుడూ పనిని తెలియజేస్తుంది కాబట్టి క్రియకు ముందు what (ఏది), who (ఎవరు, ఎవడు) అనే ప్రశ్నలు వేయగా వచ్చే జవాబునే subject అంటారు. క్రియకు "ముందు what (దేనిని, వేనిని) whom(ఎవరిని) అనే ప్రశ్నలతో తగిన దానితో జవాబునే object అని అంటారు.

1. A Transitive Verb is a verb that denotes an which passes over from the doer, or subject to an object. ఒక వాక్యములో object ( కర్మ) లు కలిగి వాటి సహాయముతో వాక్యార్ధాన్ని పూరించితే వాటిని Transitive verbs (సకర్మక క్రియలు) అని అంటారు. Ex: The boy kicks the football, Ramu sings a song, The boy writes a letter. వీటన్నిటిలో kicks, sings, writes అను verbs, foot ball, song, letter అను objectsను కలిగి ఉన్నాయి. కావున ఇవి సకర్మక క్రియలు.

2. An Intransitive Verbs is a very that denotes an action which does not pass over to an object, or which express a state as being ఒక వాక్యములో object సహాయము లేకుండానే వాక్యార్గాన్ని పూరించితే వాటిని అకర్మకక్రియలు Intransitive verbs అని అంటారు.

Ex: The tree grows, The boy runs, Birds sing, వాటిలో grow, run, sing అను క్రియలు object సహాయము లేకుండానే

వాక్యానికి పూర్తి అర్థాన్నిస్తున్నాయి. కావున , ఇవి అకర్మక క్రియలు.

3. An Auxiliary Verb is a verb used to form the tenses, moods, voices, etc. of other verbs. ఒక వాక్యములో క్రియకు సహాయపడు క్రియ (helping verb) ను Auxiliary verb అని అంటారు .

Ex: Have, be, can, could, shall, should, will, would, ought, must, used, dare, need, may, might, do.







4. Adverb - క్రియా విశేషణము : An Adverb is a word which modifies the meaning of a verb an Adjective or another Adverb. ఒక క్రియ యొక్క గాని, విశేషణం Adjective) యొక్క గాని లేక మరొక క్రియా విశేషణం (Adverb) యొక్క గాని అర్ధమును విశదీకరించు (Modify) చేయుమాట

Ex : Quickly, Now, Sweet, Very, Quite.

Ex : She is clever - ఆమె చాలా తెలివైనది

He arrived early - "అతను త్వరగా వచ్చెను.

Leela sings sweetly - లీల తీయగా పాడును.


5. Adjective - విశేషణము : An Adjective is a word used with a noun to add some thing for its meaning. (నామవాచకములుగా పనిచేయు వస్తువుల యొక్క గుణములు గాని, గంగులు గాని, సంఖ్య గాని, పరిమితిగాని, వరుసలు గాని, తెలియజేయు మాటలను విశేషణములు (Adjectives) అని అంటారు.

Ex : Black, short, four, little good, white, 

Adjectives ముఖ్యంగా ఐదు రకాలుగా విభజించవచ్చు.

1. Adjectives of quality or Discriptive Adjectives: It shows the kind or quality of a person or thing. (దస్తు చుల యొక్క గుణములను అనగా ఎటువంటివి అనే వాటిని తెల్సునవి Adjectives of quality (డైట్స్ ఆఫ్ క్వాలిటి) అని అంటారు.

Ex : 1. Bombay is a big city.

2. She is in-honest woman.

3. It is a tall tree. వీటిలో big, honest, tall అనునని  Adjectives of qualities.

2. Adjectives of quantity : It show how much of a thing is meant (వసువుల ఒక్క పరిమాణమును అనగా ఎంత అను చాటిని తెలుపునవి Adjectives of quantity' (ఎడ్వైన్స్ ఆఫ్ క్వాంటిటి) అని అంటారు.

Ex: 1. I bought some sugar,

2. He has lost all his money.

3. Adjectives of Number or Numaral Adjectives : It show how many persons or things are meant, or in what order a person or thing stands. (వస్తువులు లేక వ్యక్తులు ఎన్ని (how many) గలవో లేక ఏ క్రమము (order) లో గలవో తెలుపునది Adjectives of number (ఎడైక్లిన్స్ ఆఫ్ సంబర్) అని అంటారు.) ఇచి మూడు రకాలుగా ఉన్నాయి.

a) Definite Numaral Adjectives: Which denote an exact number (వస్తువుల క్రమమును గాని, సంఖ్యను గాని నిర్దుష్టంగా ఇది ఎన్నవది అని తెల్పుదానిని Definite Numaral Adjectives (డెఫ్ సెట్ న్యూచురల్ ఎడ్జ్వ్స్ ) అని అంటారు. 

Ex: One, two, first, second, 1. Three men, 2. Second month. 3. Third year. 

b) Indefinite Numaral Adjectives: Which do not denote an exact number or which denote an Indefinite number of things : వస్తువుల క్రమమును గాని, సంఖ్యను గాని సరిగా చెప్పని దానిని indefinite Numaral Adjectives

(ఇన్ డెఫినెట్ న్యూమరల్ ఎడైక్లిన్స్) అని అంటారు.

Ex : All (అన్ని), no (లేవు), many (చాలా), any (ఏదైనా), Some (కొన్ని) few (కొద్ది) several (పెక్కు).

c) Distributive Adjectives: Which refer to each one of a number వస్తువులను ఒక్కొక్కటిగా తెలియజేయు మాట లను Distributive Adjectives అని అంటారు.

Ex: Each, every, either, neither.

4. Interrogative Adjectives : Are used in asking "questions నౌన్ కి ముందు ప్రశ్నలు వేయడంలో ఉపయోగిం పబడు మాటలను ఇంటరాగేటివ్ ఎడైక్లిప్స్ అని అంటారు.

Ex: What, which, whose, whom,

Ex: Whose book is this?

5. Demonstrative Adjectives : Point out which person or thing is meant. (ఫలానా వ్యక్తి, ఫలానా వస్తువు అని నిర్దేశించి చెప్పు వానిని డిమాన్ స్ట్రేటివ్, ఎడ్జెక్టివ్స్ అని అంటారు.)

Ex: That, this, these, those, such.


6. Preposition - విభక్త్యర్ధ పదము : A Preposition is a word placed before a noun or a pronoun to show in what relation the person or thing denoted by it stands in regard something else ఒక noun కు గాని, pronoun కు గాని ముందుంచబడి, అవి తెలియజేయు వ్యక్తులకు లేక వస్తు పులకును మరియు ఇతర వాటికిని గల సంబంధమును తెలుపు మాటలను prepositions అంటారు. Prepositions are five kinds.

1. Simple Prepositions : రెండు మాటలను కలిపే చిన్న, చిన్న మాటలను సింపుల్ ప్రిపోజిషన్స్ అంటారు.

Ex: at (వద్ద), near (దగ్గర) out (బయట), on (మీద), till (వరకు), by (ప్రక్కన, వలన), in (లో, లోపల) from (నుండి), into (లోపలికి), over (వైన), with (తో), down (క్రింద), off (ఎడముగా), of (యొక్క), through (గుండా), under (క్రింద, దిగువ).

2. Compound Prepositions : Which are generally formed by prefixing a preposition to a Noun, an Adjective or a Adverb. ఒక Noun కు గాని ఒక Adjective కు గాని, ఒక adverb కు గాని , ముందు a గాని, be గాని చేర్చుటచే ఏర్పడు_prepositions ను కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటారు.

Ex: Across (అడ్డముగా), above (వైన), about (గురించి, సుమారు), among (వానిలో, వారిలో), admist (నడుమ, మధ్య), amongst (మధ్య) around (చుట్టును), behind (వెనుక), before (ఎదుట, ముందు ముందర), - below | (క్రింద), beside (ప్రక్కన), neath (దిగువున, క్రింద, అడుగున), between (మధ్య), beside (ప్రక్కన), beyond ! ( అవతల), outside (బయట, వెలుపల), inside (లోపల), without ( లేకుండా), within (లోపల, లో)

3. Phrase Prepositions : Group of words used with the force of a single preposition. ఒక ప్రిపోజిషన్ చేసే పనిని రెండు గాని అంతకంటే ఎక్కువ మాటలు కలిపి చేస్తే ఆ మాటల సముదాయమునకు phrase prepositions ( పేజీ

ప్రిపోజిషన్స్) అంటారు.

Ex: According to instead of in order to

on behalf of because of with regard to

in regard to in favour of for the sake of

along with in the event of in course of

4. Participle Preposition : కొన్ని present participles, prepositions వలే పనిచేస్తే వాటిని పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అని అంటారు.

Ex: concerning, considering, during, pending, regarding, |respecting, etc.

5. Appropriate Prepositions : కొన్ని nouns, verbs, adjectives మరియు participles తర్వా త తప్పనిసరిగా వచ్చే prepositions ను appropriate pripositions ( అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్) అని అంటారు.

Ex : Write with, depend upon, fond of abide by.


7. The Conjunction - సముచ్చయము : A Conjunction is a word which merely joins together sentences, and Sometimes words. రెండు మాటలను గాని, రెండు వాక్యము లనుకాని కలుపు మాటలను సముచ్చయములు (Conjunctions) అని అంటారు.

Conjunctions (కన్ జన్క్షన్స్) ముఖ్యముగా రెండురకాలుగా ఉన్నాయి.

1. A Co-ordinating conjunctions joins together clauses of equa ranks. సమాన హోదాగల రెండు క్లాజ్ లను కలుపు Conjunctions నుCo-ordinating Conjunctions అని అంటారు.

Ex; and, but, or, for, norr, also, neither ....... nor,, either ....... or

1. Ramu and Ravi are friends.

2. A Subordinating Conjunctions joins a clause to another on which it depends for its full meaning.

(ఒక పూర్తి అర్థాన్ని చ్చే main clause . మీద అసంపూర్తి అర్థానిచ్చే subordinate clause ఉపయోగంతో ఆ రెండింటిని కలిపి, పూర్తి అర్థాన్ని చేకూర్చ గలిగే Conjuction ను Subordinating Conjunction. అని అంటారు).

Ex: He passed in the examinations because he study hard. కొన్ని ముఖ్యమైన సబార్డినేటింగ్ కన్ జన్క్షన్స్ :

After, if, that, though, although, before, unless, when, where, while, because, till, as.


8. The Interjection - భావోద్రేక ప్రకటనార్ధము : An Interjection is a word which expresses some sudden and strong feeling or emotion, surprise, sarrow, fear. (:సoతోషము, ఆశ్చర్యము, విచారము, భయము, కోపము, బాధ మొదలగు మానసిక భావాలను లేక ఉద్రేకాలను తెల్పు టకు వాడే మాటలను Interjections (ఇంటర్ జెక్షన్స్) అని అంటారు).

Ex : 1. Hello! How are you?

2. Alas! She is dead.

3. Hurray! We have won the match.

Interjections తరువాత ఆశ్చర్యార్ధకము (!) అనే గుర్తు ఉంచి దాని తరువాత వచ్చేమాట మొదటి అక్షరము Capital letters తో ప్రారంభించవలెను.






Latest Release


Idioms & Phrases - (నుడికారములు)

Phrases are group of words without subject and verb functioning as a single p...

Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)

SHALL (షల్ ) WILL

Voice - (క్రియ యొక్క రూపము)

Subject (కర్త) ఒక పనిని చేస...

Direct & indirect speech - డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్

మనం మాట్లాడే, సంభాషణలను రెం...

Punctuation - విరామ చిహ్నలు

ఎదుటి వారితో మనము మాట్లాడునపుడు ...