Marks :
1. CAPITAL LETTERS
2. Fullstop or Period (.)
3. Question mark (?)
4. Exclamatory (!)
5. The Comma (,)
6. The Semi-colon (;)
7. Dash (-)
8. The Apostrophe (')
9. Hyphen (-)
1. CAPITAL LETTERS
(a) ప్రతివాక్యపు మొదటి మాటలోని మొదటి అక్షరమూ,
(b) పద్యపఠనము (Poetry)లోని మొదటి అక్షరమూ,
(c) మనుష్యుల పేర్లు, పట్టణముల పేర్లు, దేశము ల పేర్లు, , వారముల పేర్లు, నెలల పేర్లు, సముద్రముల పేర్లు, పర్వతముల పేర్లు, నదుల పేర్లు, దేవుని సూచించు Nouns, Pronouns ల యొక్క మొదటి అక్షరములన్ని Capital lettersతో ప్రారంభించవలెను.
2. FULL STOP (.) : a) ప్రతి statement చివర full stop ను ఉంచవలెను.
Ex: Come here, c) Adbbreviations, Initials - వీని తర్వా త full stop ఉంచవలెను.
Ex: B.Sc., B.A., B.Com., Mr., Mrs. etc.
3. QUESTION MARK (?) ; a) ప్రశ్నార్ధక వాక్యముల చివర Question mark ఉంచాలి.
Ex. Where are you going? direct speechలో క్వశ్చన్ మార్చ్ ప్రశ్నార్ధక వాక్యము వివర. అదే indirect speech లో అయితే వాక్యము చివర ఫుల్ స్టాప్ ఉంచాలి.
Example :
a) He asked, "Where Are you going"?
He asked where I was going.
b) Question tag తర్వాత question mark ఉంచాలి.
Ex : It is very hot. Isn't it?
4. EXCLAMATORY MARK (!) : a) భావోద్రేకము, అభి లాస, ఆన్లై - నీనిని తెలియజేయు phrases, clauses తర్వాత ఎక్స్క మేటరీ మార్స్ ఉంచవలెను.
Ex. : Look at that now!, Shut up!
5. THE COMMA (,) : a) వాక్యమును కొద్ది క్షణాలు ఆపు టకు, అనేక మాటలను విడదీయుటకు కామా ఉపయోగిస్తారు.
Introductory work, phrase,clause వీని తరువాత comma ఉంచాలి.
Ex : Well, he can go if he wants to.
b) ఒకే వాక్యములో ఒకే వరుసలో వచ్చిన మూడు అంతకంటే ఎక్కువ పధములను comma లతో ' వేరు చేయుదురు.
Ex: I want, a book, a pen and a pencil.
c) భిన్న భావములు కలిగిన పదములను వేరుచేయుటకు comma ఉపయోగిస్తారు.
Ex : Don't criticise other people's faults. criticise your own.
d) అడ్రసులో ఉన్న అంశములను వేరు చేయుటకు comma వాడవలెను.
Ex: Besent road Governorpet, Vijayawada- 2.
6.THE SEMI-COLON (;) : a) Connective words లేని independent clause ను వేరు చేయుటకు Semi-Colony వాడవలెను.
Ex : India, after independence, has a written coustitution of her own; there have been several amendments made to it over the years.
7. DASH (-) : a) మరల ఆలోచించి చివర చెప్పిన మాటలను వేరు చేయుటకు dashes వాడవలెను.
Ex: Where there's a will there's a way-but where's the will?
8. THE APOSTROPHE (‘) ; a) Possession (యొక్క) తెలియజేయుటకు, ఒక మాటలోని అక్షరముగాని, అక్షరముల నుగాని వదిలినపుడు apostrophe ఉపయోగిస్తారు.
Ex: Man's hat; ment's hats, Woman's bag; women's bags. l'ii = I will; Let's = let us; it's = It is, who's = who is. I'll = I will
9. HYPHEN (-) : a) Hyphen dash - కంటె చిన్నది. ఇది spelling లో వచ్చును. సంఖ్యల మధ్యలో స్పష్టతకొరకు, prefix ను వేరు చేయుటకు hyphen వాడుదురు
Ex : Twenty-three.
Idioms & Phrases - (నుడికారములు)
Phrases are group of words without subject and verb functioning as a single p...Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)
SHALL (షల్ ) WILLDirect & indirect speech - డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్
మనం మాట్లాడే, సంభాషణలను రెం...