Idioms & Phrases - (నుడికారములు)


Phrases are group of words without subject and verb functioning as a single part of speech. Hence, a phrase is made up of multiple words where all of them work together to form a larger meaning. పదబంధాలు విషయం మరియు క్రియ లేకుండా పదాల సమూహం. అందువల్ల, ఒక పదబంధం బహుళ పదాలతో రూపొందించబడింది, ఇక్కడ అవన్నీ కలిసి పెద్ద అర్థాన్ని ఏర్పరుస్తాయి.

hand to mouth ( హేండు టు మౌత్ ) = చాలీచాలని సంపాదస

The poor people live hand to mouth.

పేద ప్రజలు చాలీ చాలని సంపాదనతో జీవిస్తారు.

to boast of (టు బోస్ట్ ఆఫ్) = గొప్పలు చెప్పుకొనుట

We shouldn't boast of overselves

మనకి మనం గొప్పలు చెప్పుకోకూడదు.

the lion's share (ద లయన్స్ షేర్) - ఎక్కువ భాగం పొందడం,

That business man gets the lion's share

ఆ వ్యాపారి ఎక్కువభాగం పొందుతాడు.

with open arms (విత్ ఓపెన్ ఆమ్స్) హృదయ పూర్వకంగా

I have received my old friend with open arms

నేను నా పాత స్నేహితుణ్ణి హృదయపూర్వకంగా కలుసుకొన్నాను.

by hook or crook (బై హుక్ ఆర్ కుక్ ) = ఎలాగైనా సరే

I have decided to secure money by hook or crook.

నేను ఎలాగైనా సరే డబ్బుకూడ బెట్టాలని నిర్ణయం తీసుకున్నాను.

Once upon a time (వన్స్ అపాన్ 'ఎ టైమ్) = ఒకానొక ప్పుడు, పూర్వకాలంలో

Once upon a time there was a king.

పూర్వకాలంలో ఒక రాజు వుండెను.

with open arms (విత్ ఓ పెన్ ఆమ్స్) హృదయ పూర్వకంగా

I have received my old friend with open arms.

నేను నా పాత స్నేహితుణ్ణి హృదయ పూర్వకంగా కలుసుకొన్నాను,

by hook or crook (బై హుక్ ఆర్ కుక్ ) = ఎలాగైనా సరే

I have decided to secure money by hook or crook.

నేను ఎలాగైనా సరే డబ్బు కూడ బెట్టాలని నిర్ణయం తీసుకు న్నాను.

In an instant (ఇన్ ఏన్ ఇన్ సైన్డ్) : ఒక్క క్షణంలో

In an instant the magician disappeared

ఒక క్షణం' ఇంద్రజాలికుడు మాయమైనాడు

In course of time (ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్) = సమయం గడిచిన కొలది.

In course of time the cubs into great lions.

Middle age (మిడిల్ ఏజ్) = మధ్యవయస్సు (40 to 50)

Although she is middle aged she looks quite young.

On the spot (ఆన్ ద స్పాట్) = తక్షణం, వెను వెంటనే

During fire accident two children died on the spot

On time (అన్ టైమ్) = సమయానికి

Did you reach the examination hall on time to day?

Over night (ఓవర్ నైట్) = రాత్రి వేళ

It is raining. You please stay here overnight

వర్షం పడుతుంది. నీవు దయచేసి " రాత్రికి ఇక్కడ ఉండు.

Poison the mind (పాయిజన్ ద మైండ్) = పితూరీలు

చెప్పుట, చాడీలు చెప్పి పాడుచేయుట

Ravi tried to poison his mind against Raju.

రవి రాజు మీద చాడీలు చెప్పి అతని మనస్సు పాడు చేయడానికి ప్రయత్నించాడు.

Queer fish (క్విర్ ఫిష్) = 'నిలకడ లేని మనిషి

He is a queer fish అతను నిలకడ లేనివాడు

Self respect ( సెల్ఫ్ రెస్పెక్ట్) = , ఆత్మగౌరవము

We shouldn't lose our self respect

మనం మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు.

Black sheep (బ్లాక్ షీప్) = దుర్మార్గుడు

The black marketeers are considered to be black sheep.

నల్లబజారు వ్యాపారస్తులు దుర్మార్గుల క్రింద పరిగణించబడతారు.






Good hand (గుడ్ హేండ్) = ప్రావీణ్యం గలవాడు

She is good hand in dance

ఆమె నాట్యం చేయుటలో ప్రావీణ్యం గల్గినది.

Hold one's tongue (హోల్డ్ వన్స్ టంగ్) మౌనంగా వుండు

You must hold your tongue నీవు తప్పక మౌనంగా వుండాలి.

Make fun of (మేక్ 'ఫన్ ఆఫ్)

Don't make fun of others ఇతరులను 'హేళన చేయవద్దు.

Lose one's temper (లూజ్ వన్స్ బంపర్) కోపోద్రిక్తు లగుట

The lecturer lost his temper when the student misbehaved.

అధ్యాపకుడు ఆ విద్యార్థి చెడుగా ప్రవర్తించినందుకు కోపోద్రిక్తు డైనాడు.

To make a fuss (టు మేక్ ఫన్) చిన్న దానికే పెద్ద గొడవ

My young brother making a great fuss, about nothing.

నా తమ్ముడు ఏమీ లేకుండానే చిన్న దానికి పెద్ద గొడవ చేయు " చున్నాడు.

cold blooded murder (కోల్డ్ బ్లడెడ్ మర్డర్) దారుణ హత్య

Rajeev Gandhi's death is a cold blooded murder.

రాజీవ్ గాంధీ మరణం ఒక ' దారుణమైన హత్య

Crocodile tears (క్రోకోడైల్ టియర్స్) - మొసలి కన్నీరు

She shed crocodile tears at the death of his step son.

ఆమె తన సవతి కొడుకు మరణానికి మొసలికన్నీరు కార్చినది.

To spin a yarn (టు స్పిన్ ఎ యార్) కట్టుకథలు చెప్పుట

Are you telling the truth or just spinning a yarn?

నీవు నిజం చెబుతున్నావా? లేకపోతే కట్టుకథ చెబుతున్నావా?

All day long (ఆల్ డే, లాంగ్) = రోజంతా

All the day long my friends are in my house.

నా స్నేహితులు రోజంతా నా ఇంట్లోనే వున్నారు.

Upto date (అప్ టు డేట్) = ఆధునిక మైన / తాజా

You must have up to date General knowledge.

నీకు ఎప్పటికప్పుడు ఆధునికమైన జనరల్ నాలెడ్జి వుండాలి.

Above all (ఎబౌ ఆల్ ) = ముఖ్యంగా

Above all we shouldn't discourage others.

ముఖ్యంగా మనం ఇతరులను . నిరుత్సాహ పరచకూడదు.

Bag and baggage (బ్యాగ్ అండ్ బ్యాగేజ్) = మూటాములై,

After closing the exhibition all the shopkeepers left bag and baggage.">

ఎగ్జిబిషన్ ముగిసిన తర్వాత దుకాణందారులు మూటాములై తీసుకొని వెళ్ళిపోయారు. 

Pick and choose (పిక్ అండ్ చూజ్) జాగ్రత్తగా ఎంచు కొను

We must pick choose the vegetables in the market.

మనం బజారులో కూరగాయలు జాగ్రత్తగా ఎంచుకొని తీసుకోవాలి,

Face to face ( ఫేస్ టు ఫేస్) = ముఖాముఖి

Students must face to face discuss the lessons, then only they understand the problems.

విద్యార్థులు ముఖాముఖిగా పాఠాల్ని చర్చించుకోవాలి. అప్పుడే వారు సమస్యలను అర్థం చేసుకొనగలరు.

Give and take (గివ్ అండ్ ఓక్) = ఇచ్చి పుచ్చుకొను

We must give and take respect మనం మర్యాద ఇచ్చి పుచ్చుకోదాలి.





Latest Release


Idioms & Phrases - (నుడికారములు)

Phrases are group of words without subject and verb functioning as a single p...

Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)

SHALL (షల్ ) WILL

Voice - (క్రియ యొక్క రూపము)

Subject (కర్త) ఒక పనిని చేస...

Direct & indirect speech - డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్

మనం మాట్లాడే, సంభాషణలను రెం...

Punctuation - విరామ చిహ్నలు

ఎదుటి వారితో మనము మాట్లాడునపుడు ...