Voice - (క్రియ యొక్క రూపము)



Subject (కర్త) ఒక పనిని చేస్తున్నాడా లేక ఆ పనియొక్క ఫలి తమును పొందుచున్నాడా అని తెలియ చెప్పే క్రియ రూపాన్ని (verb form) Voice.

Voice is that form of a verb which shows whether what is denoted by the subject does something or has some done' to it.

Voice లో రెండు రకాలు ఉన్నాయి అవి

1. "Active Vice (కర్ణార్ధకము)

2. passive Voice (కర్మార్థకము)

'Ram killed Ravana' (రాముడు " రావణుని చం వెను) ఈ వాక్యములో Rama అనేది కర్త (subject) గా ఉంది. Ravana అనే కర్మ object ను చం పెను. దీనిలో కర్త పనిచేయుచున్నాడు. కాబట్టి ఇది Active Voice (A.V.) లో ఉన్నదని అంటారు. 'Ravana' అనేది కర్త గా ఉండి Rama అనే కర్మ చేత చంప బడెను. దీనిలో కర పనీయొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ! కావున ఇది Passive Voice (P.V.)' లో ఉన్నది.

దీనిని బట్టి subject, పనిని ఎవరు చేసినది తెలియచేసిన యెడల, verb 'Active Voice' లో ఉండునని subject పనియొక్క ఫల

మును ఎవరు పొందిరో తెలియ చేసిన యెడల verb 'Passive Voice, లో ఉండునని తెలియుజేయును.

ఒక వాక్యమును A.V. నుండి P.V. లోనికి మార్చుటకు ఈ క్రింది సూత్రములను వరుసగా ఉపయోగించాలి.

1. A.V. లో (object) కర్మగా నున్న దానిని P.V. లో (subject) కర్తగా మార్చవలెను.

Ex: Him (A.V.) He (P.V.)

2. Verb (క్రియ) యొక్క tense ను బట్టి 'be' యొక్క రూపములైన is, am, are, was were, being, been లు గాని be గాని తగిన విధంగా ఉచవలెను.

3. verb ను దాని Past Participle లోనికి మార్చా లి.

4. సాధారణముగా verb తరువాత by ఉంచాలి.

5. subject ను by కు object గా మార్చవలెను.

6. I, We, They, You, He, She, Who ఇవన్నీ కూడ AV. నుండి P.V. లోనికి మార్చేటపుడు వరుసగా Me, US, | ther, you, him, her, whom గా మారును.

7. ఒక్కోసారి ఒక verb కు A.V. లో Directobject, Indirect object అని రెండు కర్మలున్నపుడు P.V. లో ఏ ఒక్క కర్మనైనా కర్త గా చేసి మిగిలినది తరువాత చేర్చవలెను. ఇది రెండు రకాలుగా వ్రాయవచ్చును.

Ex : a) He gave me a sweet (A.V.), I was given a sweet by him (P.V.) or A sweet was given to me by him

b) Who taught you English? (A.V.) By whom were you taught English (P.V.) or by whom was English tought to you (P.V.)

8. If A.V. starts with "who", the P.V. will start with "By whom" (A.V.) లో who తో ప్రారంభమైన యెడల P.V.

Ex: Who wrote this book? (A.V.)

By whom was this book written (P.V.)

9. If A.V. starts with the question words like wat, where, the P.V. also start with the some word. 

(A.V. లో what, where మొదలగు ప్రశ్నా పదములతో ప్రారంభమైన యెడల P.V. లో కూడా అదే ప్రశ్నా పద ములతో ప్రారంభమగును).

Ex: What did you buy? (A.V.), What was bought by you? (P.V.)








10. a. If the A.V. is an Imperative Sentence containingan order and an object in it, the P.V. will start with 'Let'

Ex : Open the door (A.V.), let the door be opened (P.V.)

b. If such sentence containingorder has no object the P.V. starts with "You are ordered"

వాక్యములో కర్మలేకున్న 'You are ordered' తో P.V.

(ప్రారంభమగును) Ex: Go to the college (A.V.), you are ordered to the college.

c. If the sentence have request or advice P.V. will start with 'you are requested' or 'You are advised' 

(వాక్యములో వేడుకోలుగాని, సలహాగాని ఉన్న ఎడల P.V. లో 'You are requested' లేక 'You are advised' తో ప్రారంభించాలి)

Ex : 1. Please help that woman (A.V.)

You are requested to help that woman (P.V.).

2. Read well (A.V.) You are aadvised to read well (P.V.).

P.V. లో ఉన్న వాక్యమును A.V. లోనికి , మార్చవలెనన్న సాధారణ సూత్రములు

1. The object in the P.V. will become subject in A.V.

(P.V. లోని కర్మ A.V లో కర్తగా మారును). ,

2. In P.V. 'by' and 'be' forms are removed

(P.V. లో by మరియు' be రూపములు తొలగించాలి.

3. The verb must be changed to the appropriate tense

(be యొక్క రూపము ఏఔన్స్ లో ఉన్నదో, అసలు క్రియను ఆ tense లోనికి మార్చవలెను.) 

4. The subject in P.V. will become object in the A.V. (PV. లోని కర్త AV లోని కర్మగా మారును).

Ex :

Passive Voice                                                         Active Voice

1. I am loved by him                                             He loves me

2. He is loved by you                                            You love him

3. The work will be done by him                          He will do the work.

4. I shall be helped by her                                     She will help me

5. A story is read by her.                                       She reads a story

6. Books are written by us.                                   We write books.

Active Voice                                                         Passive Voice

1. I have bought a car me                                      A car has been bought by

2. I liked Raju                                                       Raju is liked by me

3. She will help me                                               I shall be helped by her

4. I do not want him                                             He is not wanted by me

5. Every one likes him                                          He is liked by every one

6. I write a letter                                                    A letter is written by me





Latest Release


Idioms & Phrases - (నుడికారములు)

Phrases are group of words without subject and verb functioning as a single p...

Auxiliary Verbs - సహాయక క్రియలు (ఎగ్జిలరీ వెర్ప్)

SHALL (షల్ ) WILL

Voice - (క్రియ యొక్క రూపము)

Subject (కర్త) ఒక పనిని చేస...

Direct & indirect speech - డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్

మనం మాట్లాడే, సంభాషణలను రెం...

Punctuation - విరామ చిహ్నలు

ఎదుటి వారితో మనము మాట్లాడునపుడు ...